kntv
kntv

భైరవుడి విగ్రహాన్ని చూసిన శిశు మందిర్ చిన్నారులు

3 weeks ago

 అమరావతి  లోని శిశుమందిర్ విద్యార్థులు ప్రతి ఆదివారం హ్యాపీ సండే హ్యాపీ వాక్ పేరుతో శిశుమందిర్ పాఠశాల నుంచి  బుద్ధుని విగ్రహం వరకు వాకింగ్ చేస్తారు. ప్రస్తుతం కృష్ణా నదిలో నీరు తక్కువగా ఉండటంతో బుద్ధ ఘాట్లో పచ్చిక మైదానంలో  కృష్ణా తీరా అందాలను తిలకిస్తూ చిన్నారులు అక్కడ ఉన్న భైరవుడు విగ్రహాన్ని గుర్తించారని హెచ్ఎం కోలా వెంకటేశ్వరరావు అన్నారు.