kntv
kntv

కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసిన mlc

3 weeks ago

చక్రాయపేట లోని బాలికల కళాశాలను mlc రాంగోపాల్ రెడ్డి గారు ఆకస్మిక తనిఖీ చేశారు అక్కడ వసతులను చూసి ఆయన అసహనం వ్యక్తం చేశారు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అలాగే పిల్లలకు అందించే భోజనం మెనూ ప్రకారం క్రమం తప్పకుండా అందించాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని  అధికారులను ఆదేశించారు