kntv
kntv

అసురక్షిత పీజీల్లో ఎవరినీ ఉండనివ్వం: సీఎం రేఖా గుప్తా

3 weeks ago

ఢిల్లీలోని సత్య నికేతన్‌ భవన కూలిన ఘటనపై సీఎం రేఖా గుప్తా కీలక ప్రకటన చేశారు. పీజీలు, నర్సింగ్‌ హోంలు, పాఠశాలలు వంటి భవనాలకు తప్పనిసరిగా నిర్మాణ భద్రతా తనిఖీలు, సర్టిఫికెట్లు ఉండేలా విధానం రూపొందిస్తున్నట్లు తెలి పారు. నిర్లక్ష్య అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.