kntv
kntv

కాలం ఎవ్వరినీ వదిలిపెట్టదు.. అసలు ఆట ఇప్పుడే-హరీశ్‌రావు

3 weeks ago

07/09/2026న రాసిపెట్టుకోండి.. తనను అసెంబ్లీ గడప తొక్కకుండా అడ్డుకున్న నాయకులు, అధికారులు, పోలీసులకు కాలమే సమాధానం చెబుతుందని హరీ శ్‌రావు అప్‌డేట్స్ పేర్కొంది. ఇది అంతం కాదని, అసలు ఆట ఇప్పుడే మొదలైం దని, కాలం ఎవ్వరినీ వదిలిపెట్టదని పేర్కొంది.