kntv
kntv

శ్రీపాదరావు సెంట్రల్‌ హాల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్

36 minutes ago

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో నూతనంగా రూపుదిద్దుకున్న సెంట్రల్‌ హాల్‌ ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. మాజీ స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావు పేరును హాల్‌కు పెట్టారు. కార్యక్రమంలో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.