kntv
kntv

గణేష్‌ ఉత్సవాలపై డీజే నిర్వాహకులకు పోలీసుల సూచనలు

54 minutes ago

గణేష్‌ ఉత్సవాలపై డీజే నిర్వాహకులతో సమావేశం

గుడివాడ: గణేష్‌ ఉత్సవాల నేపథ్యంలో గుడివాడ సబ్‌డివిజన్‌ పరిధిలోని డీజే నిర్వాహకులతో డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్లు సమావేశం నిర్వహించారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని, పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులకు సూచించారు.