kntv
kntv

ఆదోని హవన్నపేట లో ఆవును కాపాడే ప్రయత్నం

3 weeks ago

ఆదోని హవన్నపేట లో ఆవు అనారోగ్యం తో ఉదయం నుండి ఇబ్బంది పడుతుందడంతో స్థానికులు సోషల్  వర్కర్ కు సమాచారం ఇచ్చారు. వారు వెటర్నరీ డాక్టర్ ను పిలిపించి చూపించగా ఆవు ప్రాణాలు కాపాడలేకపోయారు ఆవు పరిస్థితి విషమం గా ఉందని చెప్పారు.అయినా