kntv
kntv

మహిళా ఎమ్మెల్యేలపై దాడి.. కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం

1 hour ago

‘ఇదేనా ఇందిరమ్మ రాజ్యం?’ అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేలను పోలీ సులు జుట్టు పట్టుకుని లాగి, చీరలు లాగుతూ దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై రాహుల్‌ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు.