kntv
kntv

75వ వసంతంలోకి మమ్ముట్టి.. అభిమానుల సంబరాలు

3 weeks ago

మలయాళ సినీ దిగ్గజం మమ్ముట్టి సోమవారం 75వ పుట్టినరోజు జరుపుకుంటు న్నారు. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుం టూ అభిమానులు ఘనంగా సంబరాలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో మమ్ముట్టికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.