kntv
kntv

లుక్‌ఔట్‌ నోటీసులతో యూట్యూబర్ నందన అరెస్ట్

52 minutes ago

ప్రముఖ యూట్యూబర్ నందనను శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అధికారులు అదు పులోకి తీసుకున్నారు. లుక్‌ఔట్‌ నోటీసులు ఉండటంతో ఆమెను అరెస్ట్‌ చేసిన ట్లు సమాచారం. లండన్‌లో ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై నందన దంపతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.