kntv
kntv

స్వర్ణ భారత్ ట్రస్ట్‌ సేవలను ప్రశంసించిన - యూపీ సీఎం యోగి

3 weeks ago

నెల్లూరులో జరిగిన స్వర్ణ భారత్ ట్రస్ట్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమ క్షంలో ట్రస్ట్‌ 25 ఏళ్లుగా గ్రామీణ సమాజ అభ్యున్నతికి చేస్తున్న సేవలను యోగి ప్రశంసించారు.