kntv
kntv

ఆదోని యం యం రోడ్డు లో మహిళ పై దాడి

3 weeks ago

ఆదోని పట్టణంలోని యం యం రోడ్  కూడలి లో నడిరోడ్డు పై ఓ మహిళ మీద గుర్తు తెలియని వ్యక్తులు భర్త కళ్ల ముందే విచక్షణరహితంగా దాడి చేశారు.ప్రాణభయంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.పరిసరాల లోని ప్రజలు భయంతో పరుగులు తీశారు.