kntv
kntv

స్థానిక ఎన్నికలే లక్ష్యం వైఎస్సార్‌సీపీ విస్తృత సమావేశం

3 weeks ago

ఏలూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ నాయకత్వం విస్తృతస్థాయి సమావేశం నిర్వ హించింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యంగా జిల్లా నాయకత్వం, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, పరిశీలకులు, ఇతర నాయకు లు సమష్టిగా కృషి చేయాలని సమావేశంలో ప్రతిజ్ఞ చేశారు