kntv
kntv

గువ్వల చెరువు ఘాట్లో లారీ దగ్నం

3 weeks ago

గువ్వలచెరువు ఘాట్‌ రోడ్డు రెండో వంపు వద్ద సోమవారం రాత్రి ఓ లారీలో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి లారీ నుంచి మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు మంటలకు గల కారణాలు లారీలో ఎవరైనా ఉన్నారా ఆస్త నష్టం ఎంతమేర జరిగిందనే పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది