kntv
kntv

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యోగి ఆదిత్యనాథ్‌.

3 weeks ago

తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దర్శించుకున్నారు. సోమవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న ఆయన శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందా రు. అనంతరం ఆలయ అధికారులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించారు.