kntv
kntv

జనసేన కడప పార్లమెంట్సహాయక బృందం సభ్యుడిగా దాసరి రవిశంకర్

3 weeks ago



స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే చర్యల్లో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కడప రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయ కమిటీలను నియమించారు జనసేన పార్టీ కడప పార్లమెంట్ సహాయక బృందం సభ్యుడిగా పులివెందుల నియోజకవర్గం వేంపల్లె పట్టణానికి చెందిన దాసరి రవిశంకర్ను ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది