kntv
kntv

సీతారామపురం ట్రాఫిక్ టెర్రర్ హనదారులకు తీవ్ర ఇబ్బందులు

3 weeks ago

సీతారామపురం ప్రధాన రహదారిపై తరచూ ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడుతున్నాయి. రహదారిపై వాహనాల రద్దీ, ఇష్టారాజ్యంగా పార్కింగ్‌ చేయడం, ఆక్రమణలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పీక్‌ అవర్స్‌లో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందిట్రాఫిక్‌ నియంత్రణకు అధికారులు తక్షణ చర్యలు తీసుకుని, పార్కింగ్‌ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు