kntv
kntv

ఉజ్జయిని మంగళనాథ్ ఆలయం.. మంగళుడి జన్మస్థలమిదే!

3 weeks ago

ఉజ్జయినిలోని మంగళనాథ్ ఆలయం మతపరంగా ఎంతో విశిష్టమైనది. మత్స్య పురాణం ప్రకారం మంగళుడి జన్మస్థలంగా భావిస్తారు. ఇక్కడ మంగళనాథ్ మహా దేవుని శివలింగానికి పూజలు జరుగుతాయి. మంగళ దోష నివారణకు ప్రత్యేక పూ జలు చేస్తారు.