kntv
kntv

రాహుల్ గాంధీపై కేసు-సమన్ల రద్దుకు బాంబే హైకోర్టు నిరాకరణ

3 weeks ago

2019లో ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై దాఖలైన పరువు నష్టం కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆయనకు జారీ చేసిన సమన్లను రద్దు చేసేందుకు మంగళవారం నిరాకరించింది. దీంతో కేసు విచారణ కొనసాగనుంది.