kntv
kntv

దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డులో సుస్మిత కొణిదెల

3 weeks ago

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయ ట్రస్ట్‌ బోర్డు ప్రత్యేక ఆహ్వానితురా లిగా సుస్మిత కొణిదెల నియమితులయ్యారు. దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబా బు ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు, ఉత్సవాలపై సుస్మిత సూచనలు, సలహాలు అందించనున్నారు.