kntv
kntv

పారిస్‌లో ఇంటర్నేషనల్ స్పేస్ సమ్మిట్..

3 weeks ago

ఫ్రాన్స్‌లోని పారిస్‌లో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఇంటర్నేషనల్ స్పేస్ సమ్మిట్ జరగనుంది. 120 దేశాల నుంచి సుమారు 2,000 మంది ప్రతినిధులు పాల్గొనను న్నారు. భారత్‌ నుంచి ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా ఈ సదస్సుకు హాజరుకానుంది.