kntv
kntv

గోల్డెన్ లుక్‌లో ఆకట్టుకున్న నవ్య నవేలి

3 weeks ago

బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా ధరించిన డ్రెస్‌పై సోషల్ మీడియాలో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఆ డ్రెస్ బంగారం తో తయారైందని, దాని విలువ రూ.4 కోట్లు అని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ధృవీకరణ లేదు. గతంలో హీరోయిన్ కావాలనుకున్న నవ్య ఇప్పుడు వ్యాపారంపై దృష్టి సారిస్తున్నారు.