kntv
kntv

ప్రజా దర్బారులో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

25 minutes ago

చిన్నమండెం మండలం బోరెడ్డి గారి పల్లెలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలు మంత్రివర్యులను కలిసి తమ సమస్యలు వివరించారు. ప్రతి ఒక్కరి సమస్యను  విన్న *మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.