kntv
kntv

వైఎస్సార్ పార్టీ సీనియర్ పఠాన్ మహమ్మద్ ఖాన్‌కు సన్మానం

24 minutes ago

వైఎస్సార్  పార్టీ తలుపుల మండల కన్వీనర్ డీకే బాబు,   పార్టీ ఎంపీటీసీ బొజ్జ మురళీమోహన్, రమేష్, ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో గుడిబాయ్ వీధికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్  పఠాన్ మహమ్మద్ ఖాన్‌ను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో తలుపుల మండలానికి చెందిన పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గుడిబాయ్ వీధి యువత, అభిమానులు పాల్గొన్నారు.