kntv
kntv

కర్నూలు జడ్పీ చైర్మన్ పదవి వాల్మీకులకు కేటాయించాలి

16 minutes ago

కోసిగి నవంబర్ 09: కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని వాల్మీకి సామాజికవర్గానికి కేటాయించాలని వాల్మీకి సంఘం జాతీయ కార్యదర్శి ఆస్పరి శ్రీనివాస నాయుడు, టీడీపీ లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు బి.వీరేష్ కోరారు. టీడీపీ సీనియర్ నాయకుడు చూడి ఉల్లిగయ్యకు అవకాశం కల్పించాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు.
Click here to Read More
Previous Article
ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్ 60 రోజులు భద్రపరుస్తాం: ఎస్‌ఈసీ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment