kntv
kntv

రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలి : మిథున్ రెడ్డి

1 hour ago

కోడూరు మండల జడ్పిటిసి గా ఎన్నికైన అంబటి మురళి గారిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చమ్ చేసి శుభాకాంక్షలు తెలియజేసి ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని 2029 లో జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని *రాజంపేట పార్లమెంట్ సభ్యులు పీవీ మిథున్ రెడ్డి గారు* తెలియజేశారు