kntv
kntv

ఏకొల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఉదయ్ కుమార్

57 minutes ago

 ఏకొల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ తరఫున ఉదయ్ కుమార్ ఎన్నికల బరిలో నిలిచారు.

గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఆయన తెలిపారు. గ్రామ ప్రజల ఆశీస్సులు, సహకారంతో పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజల ఆదరణ కోరుతూ తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.🙏🙏

Click here to Read More
Previous Article
స్పామ్ కాల్స్, మెసేజ్‌ల ఫిర్యాదుల్లో జియోకు ఊరట

Related వార్తాపత్రిక Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment