kntv
kntv

మంచి మనసుతో ప్రజాసేవకు సిద్ధమైన బందిలి ఉదయ్ కుమారు.

15 minutes ago

 ఏకొల్లు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బందిలి ఉదయ్ కుమార్ పోటి  చేస్తున్నారు. మంచితనం, ఆప్యాయత, సేవాభావంతో ప్రజల మనసు పొందుతున్నారు. ప్రతి ఒక్కరినీ గౌరవిస్తూ, ప్రజల కష్టసుఖాల్లో తోడుగా నిలవాలనే మంచి మనసుతో ముందుకు సాగుతున్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రహదారులు, తాగునీరు, పరిశుద్ధత  ప్రత్యేక శ్రద్ధ  చూపుతానని తెలిపారు.

Click here to Read More
Previous Article
త్రివిక్రమ్ సినిమాపై పూజిత పొన్నాడ సంచలన వ్యాఖ్యలు.

Related వార్తాపత్రిక Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment