kntv
kntv

కృష్ణాపురం మాహేర్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

1 hour ago

 మాహేర్ ఆంధ్ర ఆశ్రమంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చుట్టుపక్కల గ్రామాల నుండి 65 మంది చిన్నారులు పాల్గొన్నారు.


దొరవారిసత్రం పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ రాఘవయ్య,ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిల్లలకు , భోజనం అందించారు.


మాహేర్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బ్రౌనీ మేడమ్ ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతంగా జరిగింది.