kntv
kntv

ఆదివారం ఆఫర్.. శనివారమే జనం ఫుల్!

32 minutes ago

ఆదోని గార్మెంట్స్, సూళ్లూరుపేట & కోట బ్రాంచ్‌లలో ఆదివారం ₹48 కే షార్ట్ ఆఫర్ ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ వైరల్ అవ్వడంతో శనివారం సాయంత్రం 5 గంటలకే జనాలు షాప్‌కు పోటెత్తారు.


షాప్ మేనేజర్ స్పందిస్తూ "స్టాక్ ఫుల్‌గా ఉంది, అందరూ నిశ్చింతగా రండి" అని చెప్పారు.