kntv
kntv

ఏపీలో పంచాయతీ ఎన్నికలు.. డిపాజిట్లు, ఖర్చుల వివరాలివే!

11 minutes ago




ఏపీ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ నామినేషన్ డిపాజిట్ జనరలు రూ.3,000, ఎస్సీ/ఎస్టీ/బీసీలకు రూ.1,500గా నిర్ణయించారు. వార్డు సభ్యులకు ఇది రూ.1,000, రూ.500గా ఉంటుంది. జనాభాను బట్టి సర్పంచ్ ఎన్నికల ఖర్చు రూ.2.5 నుంచి రూ.4 లక్షల వరకు, వార్డు సభ్యుడికి రూ.60 వేల నుంచి రూ.1 లక్ష వరకు కేటాయించారు. రాష్ట్రంలో మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.