kntv
kntv

ఉలిగయ్యకు జడ్పీ చైర్మన్ పదవి కల్పించాలి

10 minutes ago

కోసిగి: టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న సీనియర్ నాయకుడు, కౌతాళం జడ్పీటీసీ గోతులదొడ్డి ఉలిగయ్యకు జడ్పీ చైర్మన్ పదవి కల్పించాలని కోసిగి మార్కెట్ యార్డు చైర్మన్ చింతలగేని నర్సారెడ్డి, టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఆయన సేవలను గుర్తించి సముచిత గౌరవం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరారు.
Click here to Read More
Previous Article
నామినేషన్ ర్యాలీ పాల్గొనండి గడపగడపకు డీసీఎంఎస్ చైర్మన్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment