kntv
kntv

విద్యార్థి అదృశ్యం– పోలీసులకు సమాచారం అందించండి!

6 hours ago

విద్యార్థి వివరాలు:

- పేరు: కణావత్ కుమార్ నాయక్

- వయస్సు: 17 సంవత్సరాలు

- తండ్రి పేరు: నాగముని నాయక్

- స్వగ్రామం: కోటిరెడ్డిపల్లి గ్రామం, ముదిగుబ్బ మండలం, శ్రీ సత్యసాయి జిల్లా

- చదువుతున్న కళాశాల: కాలసముద్రం గురుకుల కళాశాల, కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి.

సమాచారం తెలిసినా వెంటనే కదిరి రూరల్ పోలీస్ స్టేషన్‌( 9440901882)కు సమాచారం అందించండీ.