kntv
kntv

దళితల గోడు sc కమిషన్ దృష్టికి సమస్యల పరిష్కారం కోసం వినతి

1 month ago

జిల్లా ఎస్సీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి నేలటూరి జాషువా ఎస్సీ కమిషన్ చైర్మన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో దళిత కుటుంబాల సమస్యలను పరిష్కరించి, ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దళితుల హక్కులు, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.