kntv
kntv

మదనపల్లెలో నిలకడగా టమాటా ధరలు

1 month ago

 మార్కెట్ ఛైర్మన్ జంగాల శివరాం 


గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మార్కెట్కు జిల్లాలోని రైతులు 92 మెట్రిక్ టన్నుల టమాటాలను తీసుకువచ్చారని తెలిపారు. వాటిలో 10 కిలోల మొదటి రకం రూ.200, రెండవ రకం రూ.180,మూడో రకం రూ.150తో వ్యాపారులు కొనుగోలు చేశారని చెప్పారు. వారం రోజులుగా టమాటా ధరలు నిలకడగా ఉన్నాయని మార్కెట్ ఛైర్మన్ పేర్కొన్నారు.