kntv
kntv

సిద్ధవటం పెన్నాపరిహాప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండండిSI

1 month ago

పెన్నా నదికి భారీగా జలాశయాలు చేరుకున్నాయని పెన్నా పరివాహ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సిద్ధవటం మండల ఎస్సై హారిక తెలిపారు. YSR కడప జిల్లా సిద్ధవటం మండల కేంద్రమైన ఆమె మాట్లాడుతూ పెన్నా నదికి కుందునదిలింగంపల్లి మాచుపల్లి మూలపల్లి వంతాటిపల్లి, గ్రామాల పెన్నా నది ఆనుకొని ఉన్న రైతులు పెన్నా నదిలోకి ఎవరు దిగవద్దని సూచించారు