kntv
kntv

గాయత్రి-ట్రీసా జోడీకి సీఎం రేవంత్ అభినందనలు

1 hour ago

 

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ మహిళల డబుల్స్‌లో కాంస్య పతకం సాధించిన పుల్లెల గాయత్రి గోపీచంద్–ట్రీసా జాలీ జోడీని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. కోచ్ పుల్లెల గోపీచంద్‌తో కలిసి వారు సీఎం నివాసంలో కలిశారు. మంత్రి శ్రీధర్ బాబు, పీవీవీ లక్ష్మి పాల్గొన్నారు.