kntv
kntv

*ఏపీలో మున్సిపల్ ఎన్నికల రీషెడ్యూల్. నవంబర్ 1న పోలింగ్*

40 minutes ago

Breaking...ఏపీలో మున్సిపల్ ఎన్నికల రీషెడ్యూల్...నవంబర్ 1న పోలింగ్...ఈ నెల 28న జరగాల్సిన పోలింగ్ నవంబర్ 1కి వాయిదా..3న ఫలితాలు...మైదుకూరు మినహా 99 పట్టణ,నగర స్థానిక సంస్థల ఎన్నికలు రీషెడ్యూల్ .