kntv
kntv

‘ఖైదీ’గా కార్తి ఫస్ట్ ఛాయిస్ కాదు.. మొదట హీరో ఎవరో తెలుసా?

10 minutes ago

2019లో విడుదలై సంచలనం సృష్టించిన ‘ఖైదీ’ సినిమాలో కార్తి పాత్రకు తొలుత విజయ్ సేతుపతిని అనుకున్నారట. కొన్ని కారణాలతో ఆయన తప్పుకోవడంతో కార్తికి అవకాశం వచ్చింది. ఈ విషయాన్ని విజయ్ సేతుపతి ఓ ఈవెంట్‌లో వెల్ల డించారు. లోకేష్ కనకరాజ్‌తో తనకున్న అనుబంధం, కార్తిపై గౌరవంతో ఈ నిర్ణ యానికి అంగీకరించినట్లు తెలిపారు.
Click here to Read More
Previous Article
హోటళ్లలో తాళం చెవులకు బదులు కార్డులెందుకు?

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment