kntv
kntv

కార్తీకమాసంలో చేయకూడని 10 పనులు.. తెలుసా?

1 hour ago

కార్తీకమాసంలో ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం, మద్యం, మినుములకు దూరంగా ఉండాలని పెద్దలు సూచిస్తారు. ఇతరులకు ద్రోహం చేయడం, చెడు ఆలోచ నలు, దైవదూషణ చేయకూడదని చెబుతారు. దీపారాధనకు తప్ప నువ్వుల నూనె వాడరాదని, నలుగు పెట్టుకుని స్నానం చేయకూడదని సంప్రదాయాలు సూచిస్తాయి.