kntv
kntv

అసెంబ్లీలో కుప్పకూలిన అధికారి.. CPR చేసిన మంత్రి శ్రీహరి

3 weeks ago

తెలంగాణ అసెంబ్లీలో ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ పీఎస్ ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే స్పందించిన మంత్రి వకిటి శ్రీహరి ఆయనకు CPR చేశారు. అనంతరం సిబ్బంది అప్రమత్తమై చికిత్స కోసం ఆసుపత్రికి తరలించి నట్లు సమాచారం. ఘటనతో అసెంబ్లీలో కొద్దిసేపు ఆందోళన నెలకొంది.