kntv
kntv

‘స్పైడర్‌మ్యాన్’ జోరు.. 19వ రోజూ అదిరే వసూళ్లు

47 minutes ago

‘Spider-Man: Brand New Day’ బాక్సాఫీస్‌ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. విడు దలైన 19వ రోజుకీ మంచి వసూళ్లు రాబడుతూ మరో విజయవంతమైన వారాన్ని పూర్తి చేసుకుంది. స్పైడర్‌మ్యాన్‌ మూవీకి ప్రేక్షకుల నుంచి కొనసాగు తున్న ఆదరణతో కలెక్షన్లు స్థిరంగా ఉన్నాయి.