kntv
kntv

కర్ణాటకకు రూ.20,585 కోట్ల కరువు సాయం కోరిన పరమేశ్వర

1 hour ago

కర్ణాటకకు జాతీయ విపత్తు స్పందన నిధి (NDRF) కింద రూ.20,585.73 కోట్ల కరువు సాయాన్ని త్వరగా మంజూరు చేసి విడుదల చేయాలని డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి జి. పరమేశ్వర కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖలు రాశారు.