kntv
kntv

రామాపురం పల్లె పండుగ-3.0 విజయవంతం చేయాలి

47 minutes ago

వరికుంటపాడు మండలం రామాపురంలో మంగళవారం నిర్వహించనున్న పల్లె పండుగ-3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ మండల కన్వీనర్ చింతల శ్రీనివాసులు, యువ నాయకులు కుర్ర రత్తయ్య యాదవ్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు

Click here to Read More
Previous Article
కాపు జేఏసీ కడప జిల్లా అధికార ప్రతినిధిగా గోవిందు గణేష్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment