kntv
kntv

యువ దౌత్యవేత్తలకు ప్రధాని మోదీ కీలక సూచనలు

1 month ago

2025 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ ట్రైనీలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. దౌత్యాన్ని ప్రజలు, ప్రవాస భారతీయులతో అనుసంధానిం చాలని, పెట్టుబడులకు కొత్త అవకాశాలను గుర్తించాలని సూచించారు. భారత మిషన్లను టెక్నాలజీ ఆధారితంగా, పౌరులకు అనుకూలంగా మార్చడంతో పాటు దేశ సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు.