kntv
kntv

కెనడాపై అమెరికా 50 శాతం సుంకాలు.. విఫలమైన చర్చలు

3 weeks ago

అమెరికా, కెనడా మధ్య చివరి దశలో జరిగిన వాణిజ్య చర్చలు విఫలమయ్యాయి. దీంతో సుమారు 20 బిలియన్ డాలర్ల విలువైన కెనడా ఉత్పత్తులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించింది. దీనికి ప్రతిగా సమాన స్థాయిలో సుంకాలు విధిస్తా మని కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రకటించారు.