kntv
kntv

కీవ్‌పై 72 గంటల దాడుల విరామానికి పుతిన్ ఆదేశం

3 weeks ago

కీవ్‌పై దాడులకు 72 గంటల విరామం ప్రకటించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమి ర్ పుతిన్ ఆదేశించినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది. ఇదే సమయంలో ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు నిలిచిపోయిన శాంతి చర్చలను పునరుద్ధ రించే ప్రయత్నంలో అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ మాస్కో చేరుకున్నారు.