kntv
kntv

ఈస్ట్ బెంగాల్‌కు ప్రెసిడెంట్స్ కప్ అందించిన ముర్ము

51 minutes ago

రాష్ట్రపతి భవన్‌లో డ్యూరాండ్ కప్ 2026 విజేత ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రెసిడెంట్స్ కప్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీడీఎస్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రహ్మణి, త్రివిధ దళాల అధిపతులు, డ్యూ రాండ్ కప్ సొసైటీ ప్రతినిధులు, ఈస్ట్ బెంగాల్ ఆటగాళ్లు పాల్గొన్నారు.