kntv
kntv

రామ్ చరణ్‌కు మణికట్టు శస్త్రచికిత్స.. 8 వారాల రెస్ట్

1 month ago

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు కోయంబత్తూరులో నిపుణుల వైద్యుల బృందం విజయవంతంగా మణికట్టు శస్త్రచికిత్స నిర్వహించింది. పూర్తి కోలుకునేందుకు కనీసం 8 వారాల విశ్రాంతితో పాటు ఫిజియోథెరపీ చేయాలని వైద్యులు సూచించారు. త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్‌లో పాల్గొనాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Click here to Read More
Previous Article
వైభవంగా అప్పన్న సింహగిరి గిరిప్రదక్షిణ మహోత్సవం
Next Article
విధేయుడైన బోండా ఉమా పై టార్గెట్ ఎందుకు?

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment