kntv
kntv

CWG 2026లో భారత్ షెడ్యూల్.. తొలి రోజే పతకాల వేట

2 months ago

కామన్వెల్త్ గేమ్స్ 2026 తొలి రోజు భారత్ పతకాల వేటకు సిద్ధమైంది. పవర్ లిఫ్టింగ్‌లో నాలుగు మెడల్ మ్యాచ్‌లు, పారా స్విమ్మింగ్‌లో క్వాలిఫికేషన్ ఆధారంగా మెడల్ మ్యాచ్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో టీమ్ మెడల్ ఈవెంట్‌లలో భారత అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు.